Bhagavanth kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటించిన చిత్రం భగవంత్ కేసరి (bhagavanth kesari). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్‌తో భగవంత్ కేసరి సాగుతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్ చెబుతున్నాయి.
తెలంగాణ యాసలో బాలకృష్ణ యాక్టింగ్ స్టైల్‌ను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. కాగా భగవంత్ కేసరి ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు సమాచారం. తెలుగుతోపాటు ఇతర ప్రధాన భాషల శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుంది.
ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన షూటింగ్ టైం ఫన్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు
ఈ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. అక్టోబర్ 18న యూఎస్ఏలో గ్రాండ్ ప్రీమియర్స్ షురూ కాగా.. సక్సెస్ఫుల్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించగా.. ఎస్ థమన్ సంగీతం అందించాడు.
షూటింగ్లో ఫన్ టైం..
Emotionally Intense on screen with a lot of fun off-screen😀
#BhagavanthKesari GRAND RELEASE TOMORROW🔥❤️🔥
Book your tickets now!
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @harish_peddi @sahugarapati7… pic.twitter.com/6dmJhCO4kL— Shine Screens (@Shine_Screens) October 18, 2023
శ్రీలీల ప్రమోషనల్ వీడియో..
A special message from the lovely Vijji Papa aka #SreeLeela to all USA Audience 🤩🙌🏻
It’s time to reserve your seats for action packed emotional ride #BhagavanthKesari 🔥
USA 🇺🇸 premieres on Oct 18th
Overseas by @sarigamacinemas #NandamuriBalakrishna @AnilRavipudi… pic.twitter.com/GtNu9qz2Uh
— Sarigama Cinemas (@sarigamacinemas) October 16, 2023
భగవంత్ కేసరి ట్రైలర్..
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ స్టిల్స్..
A Vision in Glamour 🤩@MsKajalAggarwal shines like a dazzling jewel at the #BhagavanthKesari Grand Trailer Launch Event ❤️🔥🌞
IN CINEMAS OCT 19th💥#NBKLikeNeverBefore#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/Cg767a4bDG
— Shine Screens (@Shine_Screens) October 8, 2023
Traditional yet ROYAL❤️
Candid Pics of #NandamuriBalakrishna from the #BhagavanthKesari Trailer Launch event ❤️🔥
IN CINEMAS OCT 19th 🔥@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @shreyasgroup @JungleeMusicSTH pic.twitter.com/YifqhTlRIH
— Shine Screens (@Shine_Screens) October 8, 2023
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ అప్డేట్..
WARANGAL, Get ready to welcome NELAKONDA BHAGAVANTH KESARI ❤️🔥#BhagavanthKesari MASSive Trailer Launch Event on 8th OCT at University Arts & Science College, Hanamkonda🔥
IN CINEMAS OCT 19th💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun… pic.twitter.com/r0Vqotnv1x
— BA Raju’s Team (@baraju_SuperHit) October 6, 2023
కేసరి ట్రైలర్ టైం ఫిక్స్..
Gear up for #BhagavanthKesari’s explosive extravaganza Like Never Before💥
TRAILER OUT ON OCT 8th❤️🔥
This time, beyond your imagination🔥
In Cinemas from October 19th😎 pic.twitter.com/YYuFPyWj9j
— Shine Screens (@Shine_Screens) October 5, 2023
ఉయ్యాలో ఉయ్యాలా లిరికల్ సాంగ్..
ఉయ్యాలో ఉయ్యాలా ..
నా ఊపిరె నీకు ఉయ్యాల❤️#BhagavanthKesari 2nd single #UyyaaloUyyaala out now ❤️🔥 https://t.co/vqGsE4PpZOIn Cinemas- Oct 19th🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @MusicThaman @charanproducer @IananthaSriram @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/issTEJ2c04
— sreeleela (@sreeleela14) October 4, 2023
గణేశ్ ఆంథెమ్..
Glad to be joining forces with the most successful @sarigamacinemas to bring our most prestigious film #BhagavanthKesari to the overseas audience ❤️🔥
Massive USA Premieres on Oct 18th 🔥 https://t.co/BXfZeJSbMr
— Shine Screens (@Shine_Screens) August 18, 2023
భగవంత్ కేసరి టీజర్..
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023