Yellamma Movie | ‘ఎల్లమ్మ’ అప్డేట్ని పంచుకున్న బలగం వేణు
Yellamma | బలగం దర్శకుడు వేణు దర్శకత్వంలో రాబోతున్న తాజా ప్రాజెక్ట్ ఎల్లమ్మ. ఈ సినిమా అప్డేట్ని తాజాగా పంచుకున్నాడు వేణు.
Yellamma | బలగం సినిమా తర్వాత అందరి కన్ను టాలీవుడ్ దర్శకుడు వేణుపై పడిన విషయం తెలిసిందే. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో బలగం సినిమా రావడంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ అనంతరం వేణు ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ‘ఎల్లమ్మ’ అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఎవరు లీడ్ రోల్ చేయబోతున్నారు అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ సినిమాలో నాని (Nani) లేదా నితిన్ (Nitiin) హీరోగా నటించబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా రోజులు అయినప్పటికి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇదిలావుంటే చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ని వెల్లడించాడు దర్శకుడు వేణు. ఎల్లమ్మ ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్న త్వరలోనే అప్డేట్స్ వెల్లడిస్తాను అంటూ వేణు రాసుకోచ్చాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాను నిర్మించబోతున్న దిల్ రాజు ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వేణు కూడా మూవీపై స్పందించడంతో త్వరలోనే మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
Getting ready…
Update soon..🙏#yellamma #movie pic.twitter.com/HImf3V4BhH— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 6, 2025
Also Read..
- TFCC | గద్దర్ అవార్డ్స్‌కి కౌంటర్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం
- Sunitha laxma Reddy | పోలీసుల పహారాలో డంప్ యార్డ్ నిర్మాణం సిగ్గుచేటు : సునితాలక్ష్మారెడ్డి
- KTR | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేటీఆర్.. జాతీయ రహదారిని విస్తరించాలని రిక్వెస్ట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

