ప్లంబర్ విమానాన్ని దించగలడా?
ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ ప్రయత్నంపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ ది నేషనల్ పత్రికతో దవాఖాన పడకపై నుంచే మాట్లాడాడు. ఆ రోజు విమానాన్ని యనివ్ అనే ప్లంబర్ కిందకు దించారన్న విషయం తనకు నిజంగా తెలియదని చెప్పారు.
- అతడి పాత్ర గురించి నాకు తెలియదు : మచ్చర్
అబు ధాబి : ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ ప్రయత్నంపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ ది నేషనల్ పత్రికతో దవాఖాన పడకపై నుంచే మాట్లాడాడు. ఆ రోజు విమానాన్ని యనివ్ అనే ప్లంబర్ కిందకు దించారన్న విషయం తనకు నిజంగా తెలియదని చెప్పారు.
‘ఒక ప్లంబర్ విమానాన్ని దించగలడా? నేను ఇక్కడ ఊహగానాల్లోకి వెళ్లదలచుకోలేదు. కానీ మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఆ సమయంలో నా జ్ఞాపకశక్తి, నా శక్తి నన్ను నేను బతికించుకోవడానికే సరిపోయాయి’ అని మచ్చర్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

