Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Fake Number Plates | మోటారు వాహనాల చట్టం ప్రకారం హెచ్ఎస్ఆర్పీ నిబంధనలకు అనుగుణంగా ప్రతీ వాహనదారుడు తమ నంబర్ప్లేట్లను అమర్చుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీ డ్రైవ్ చేపట్టారు
- 100 వాహనాలను గుర్తింపు..
- క్రిమినల్ కేసులు నమోదు, పలు వాహనాలు సీజ్
Fake Number Plates | సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత కఠినతరం చేయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నకిలీ, ఫోర్జరీ, మార్పులు చేసిన, అనధికారిక రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ప్రదర్శించే వాహనాలపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ చేపట్టారు. వాహన గుర్తింపును దాచడం, ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడం, చట్టబద్దమైన నిబంధనలను ఉల్లంఘించడం కోసం నకిలీ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌ను చేపట్టామని పోలీసులు తెలిపారు.
గత 8నెలల కాలంలో మొత్తం 100 క్రిమినల్ కేసులు నమోదు చేసి, 100 వాహనాలను సీజ్ చేశారు. సీజ్ అయిన వాహనాల్లో 88 టూవీలర్స్, 12 ఫోర్‌వీలర్స్ ఉన్నాయి. ట్రాఫిక్ సిబ్బంది ఇటువంటి ఉల్లంఘనలను గుర్తించడానికి నిరంతరం నిఘా ఉంచుతుందని, ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం హెచ్ఎస్ఆర్పీ నిబంధనలకు అనుగుణంగా ప్రతీ వాహనదారుడు తమ నంబర్ప్లేట్లను అమర్చుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
Read Also :
గుజరాత్లో విద్యుత్తు సంక్షోభం.. మోదీ స్వరాష్ట్రంలో చీకట్లు.. కోతలతో జనం అవస్థలు
పాలమూరు- రంగారెడ్డి మోటర్లు బంద్.. పంపులు నడిపే చేతగాక హ్యాండ్సప్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
Siddipeta | పోలీసుల దిగ్బంధనంలో సిద్దిపేట.. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

