చాటుగ రమ్మనీ సైగ చేసే చిన్నదీ..
అల్లరి నరేశ్ ఉద్వేగపూరితమైన పాత్ర పోషించిన యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చలమల్లి’. అమృత అయ్యర్ కథానాయిక.
అల్లరి నరేశ్ ఉద్వేగపూరితమైన పాత్ర పోషించిన యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చలమల్లి’. అమృత అయ్యర్ కథానాయిక. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. ‘
మాఊరి జాతరలో కాటుక కళ్లతో.. చాటుగ రమ్మనీ సైగే చేసే చిన్నదీ..’ అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా, విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచి సింధూరితో కలిసి ఆలపించారు. అల్లరి నరేశ్, అమృత అయ్యర్ పాత్రల ప్రేమను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ, దానికి తగ్గట్టు విజువల్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయని, ఈ సినిమాలో చాలా కీలకంగా వచ్చే పాట ఇదని మేకర్స్ చెబుతున్నారు. రోహిణి, రావురమేశ్, అచ్యుత్‌కుమార్, బలగం జయరామ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్, నిర్మాణం: హాస్య మూవీస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

