పదో తరగతి జ్ఞాపకాల్లో..

అవికాగోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టెన్త్‌క్లాస్ డైరీస్’.‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అచ్యుత రామారావు, పి.రవితేజ నిర్మాతలు. ఈ సినిమాలోని ‘సిలకా..సిలకా..రామా సిలకా..ఏదో ఉందే మెలికా..’ అనే ఐటెమ్‌సాంగ్‌ను శనివారం విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్నందించిన ఈ గీతాన్ని రేవంత్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ రచించారు. ‘ఈ పాట సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 26న టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. పదోతరగతి రోజుల్లోని జ్ఞాపకాలకు దృశ్యరూపంగా సాగే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: ‘గరుడవేగ’ అంజి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

