జడ్చర్ల టౌన్, ఆగస్టు 22 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రంగనాయకస్వామి గుట్టపై శుక్రవారం అవంతిక-2 సినిమా షూటింగ్ ప్రారంభించారు. మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవంతిక-2 సినిమా రంగనాయకస్వామి ఆశీస్సులతో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.