సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి

కరోనా వలన లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలతో సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. లెజండరీస్ మృతి చెందడంతో అభిమానులు విషాదంలో ఉన్నారు. తాజాగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖ సినీ కళా దర్శకుడు అంగముత్తు షణ్ముఖం క్యాన్సర్ తో చెన్నైలో కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
కొద్ది రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో షణ్ముఖం చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆయనకు నేడు స్థానిక నుంగంబాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంగముత్తు షణ్ముఖం తమిళంతో పాటు తెలుగులో అలాగే ఇతర భాషల్లో కూడా ప్రముఖ హీరోల చిత్రాలకు పనిచేశారు. షణ్ముఖం మృతికి తమిళ సినీ ప్రముఖులు, దక్షిణ భారత సినీ ప్రముఖులు తదితరులు సంతాపం తెలియజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- angamuthu
- art director
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

