Yakshini | యక్షిణి ట్రైలర్ టైం ఫిక్స్ చేసిన బాహుబలి మేకర్స్
Yakshini | బాహుబలి ప్రాంఛైజీని తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆర్కా మీడియా వర్క్స్ (Arka Mediaworks) ఇటీవలే కొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించిందని తెలిసిందే. యక్షిణి మూవీని జోహార్, కోటబొమ్మాళీ పీఎస్ సినిమాలను తెరకెక్కించిన తేజ మర్ణి డైరెక్ట్ చేస్తున్నాడు.
Yakshini | బాహుబలి ప్రాంఛైజీని తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆర్కా మీడియా వర్క్స్ (Arka Mediaworks) ఇటీవలే కొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించిందని తెలిసిందే. ఈ వెట్ సిరీస్ యక్షిణి (Yakshini) టైటిల్‌తో వస్తుండగా.. ఇప్పటికే టైటిల్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెరకెక్కిస్తున్న యక్షిణి మూవీని జోహార్, కోటబొమ్మాళీ పీఎస్ సినిమాలను తెరకెక్కించిన తేజ మర్ణి డైరెక్ట్ చేస్తున్నాడు.
యక్షిణిలో వేదిక లీడ్ రోల్లో నటిస్తోండగా.. మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. సోషియా ఫాంటసీ సిరీస్ మరోసారి తెరపైకి వచ్చింది. వేదిక లీడ్ రోల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ట్రైలర్‌ను రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు లాంఛ్ చేయనున్నారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ప్రీమియర్ డేట్‌ను ప్రకటించనున్నారట. పాన్ ఇండియా సిరీస్‌గా వస్తోన్న యక్షిణి కి సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
యక్షిణి పోస్టర్..
Trending: @Vedhika4u starrer #Yakshini’s latest poster sends shockwaves all over the internet, fans can’t wait for the project to release on Disney Plus Hotstar as they appreciate her impeccable talent and potential!#vedhika pic.twitter.com/gwIAZ2p2Id
— FirstShowz 🇮🇳 (@firstshowz) May 22, 2024

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

