Raayan Movie | ధనుష్‌కు జోడీగా అపర్ణ బాలమురళి.. సూర్య హీరోయిన్‌కు బంపర్ ఆఫర్!
Raayan Movie | కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాయన్ (Raayan). ధనుష్ కెరీర్లో 50వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు నటనతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంనుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. మాంసం అమ్మేవాడి (butcher) పాత్రలో ధనుష్ ఊరమాస్ లుక్‌లో కసిపిస్తున్నాడు.

ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలో నటించే కథనాయికను పరిచయం చేసింది చిత్రయూనిట్. మూవీలో ధనుష్‌కు జోడీగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళి(Aparna balamurali) నటిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా రాయన్ నుంచి అపర్ణ బాలమురళి ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఎ. ఆర్. రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో 2024లోనే విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో సందీప్ కిషన్‌తో పాటు కాళిదాస్ జయరాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The super talented Aparna balamurali pic.twitter.com/WjLGZmEfBD
— Dhanush (@dhanushkraja) February 25, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!