విరాట్ దంపతుల పిలుపుతో 11.39 కోట్ల ఫండ్..!

కరోనా సెకండ్ వేవ్ మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు సెలబ్రిటీలు నడుం బిగించారు. ఎవరికి తోచినంత సాయం వారు చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రూ. 2 కోట్ల రూపాయలతో ఫండ్ రైజింగ్ కార్యక్రమం మొదలు పెట్టారు. ‘ఇన్ దిస్ టుగెదర్’ పేరుతో ఫండ్ రైజింగ్ మొదలు పెట్టిన వీరు వారం రోజులలో రూ. 7 కోట్ల ఫండ్‌ని సేకరించాలనే టార్గెట్‌గా పెట్టుకున్నారు. కాని ఐదు రోజులలోనే 7 కోట్లు రావడంతో టార్గెట్‌ని రూ.11 కోట్లకి విరుష్క జోడీ పెంచింది.
వారం రోజులు ముగిసే సమయానికి ‘ఇన్ దిస్ టుగెదర్’కి రూ.11,39,11,820 ఫండ్ వచ్చినట్లు విరాట్ కోహ్లీ వెల్లడించాడు. మా పిలుపు మేరకు స్పందించి ఫండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా టార్గెట్ రెండు సార్లు రీచ్ అయినందుకు సంతోషంగా ఉందని విరాట్ దంపతులు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కరోనా రోగుల అవసరాలు తీరుస్తున్న యాక్ట్ గ్రాంట్స్ అసోషియేషన్‌కి ఇవ్వాలని ముందుగానే విరుష్క జోడీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇవికూడా చదవండి..
కరోనా దెబ్బకు వాయిదా పడ్డ సినిమా లిస్ట్ ఇదే..!
బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా టాండన్
బెర్హంపూర్ సర్కిల్ జైలులో 48 మంది ఖైదీలకు కరోనా
రాకెట్ దాడులు.. ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన కేరళ మహిళ మృతదేహం
Good News : 2డీజీ డ్రగ్ వచ్చే వారం అందుబాటులోకి
భారత్‌కు సాయం ప్రకటించిన న్యూయార్క్ సిటీ
ముంచుకొస్తున్న తుఫాను
అలుపెరుగని అంగన్వాడీలు
కరోనా.. గందరగోళం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

