Janasena party | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. కాగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి 70,354 ఓట్ల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించడంతో అభిమానులతోపాటు జనసేన కార్యకర్తలు, ఫాలోవర్లు భారీ ఎత్తున సంబురాల్లో మునిగితేలిపోతున్నారు.
మరోవైపు జనసేన పోటీలో నిలిచిన 21 అసెంబ్లీ స్థానాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందటంతో జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఆయన సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్ కార్యకర్తలతో కలిసి సంబురాలు జరుపుకున్నారు. తాజా గెలుపుతో ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన మారింది.
వేడుకల్లో ఇలా..
Anna Lezhneva garu and Akira Nandan at @PawanKalyan‘s residence in Hyderabad ✊
Meet the Proud Wife & Proudest Son Of #Pawankalyan #Akiranandan pic.twitter.com/GWT1qff7IN— Tweeteshwar (@Tweet_RCT) June 4, 2024
At MLA #PawanKalyan‘s House😍 pic.twitter.com/CIqTk1Kdx6
— Fukkard (@Fukkard) June 4, 2024
హైదరాబాద్ లో తమ నివాసం దగ్గర వచ్చినా అభిమానులకి ధన్యవాదాలు చెనుతున్న వదిన & అకిరా నందన్ #pawankalyan #janasena #pawankalayanson #pithapuram #trending #hyd #aksharavidhanam pic.twitter.com/ena0Zsu336
— aksharadaily (@aksharadaily) June 4, 2024
Winning celebrations #RamCharan #PawanKalyan
— Xavier club Game Changer ™ (@s_siechojithu) June 4, 2024