Leo Second Single | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న లియో చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే నా రెడీ సాంగ్ విడుదల చేయగా.. నెట్టింట వ్యూస్ పంట పండిస్తోంది. కాగా లియో సెకండ్ సింగిల్ (Leo Second Single)ఎప్పుడనేది క్లారిటీ ఇచ్చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.
లియో రెండో పాట అప్డేట్ వచ్చే వారంలో రానుందని తెలియజేశాడు. వారంలో లియోకు సంబంధించి కొత్త వార్త రానుంది. మేం ప్రస్తుతం జవాన్ ఫీవర్‌లో ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు అనిరుధ్ . లియో నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. లియోలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ అర్జున్ హెరాల్డ్ దాస్‌గా నటిస్తున్నాడు.రీసెంట్గా హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో (Glimpse of Harold Das)ను లాంఛ్ చేయగా.. సిగరెట్ తాగుతూ ఊరమాస్ అవతార్‌లో కనిపిస్తున్నాడు . మరోవైపు సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది.
లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతోన్న లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
అనిరుధ్ అప్డేట్..
Anirudh Confirmed #Leo 2nd Single Update is Coming Up in next Week
” Within 1 Week Next #Leo Update will come ( #LeoSecondSingle ) now we are in #Jawan Fever So We can Speak about it next Time ” – #Anirudh
Kondadi Koluthanum-di 🤙 Social media going to BLAST 💥 next week !… pic.twitter.com/GxmiOCgZ3i
— Roвιɴ Roвerт (@PeaceBrwVJ) September 7, 2023
హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో..
ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో..
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..