Vishnu priya | ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ల గుండెలు ఆగిపోతాయి విష్ణు ప్రియ..?

vishnu priya | తెలుగు యాంకర్స్ ఇప్పుడు బాగా తెగించేస్తున్నారబ్బా. హీరోయిన్లే గ్లామర్‌గా ఉండాలి.. యాంకర్లు పద్ధతిగా ఉండాలనే సిద్ధాంతాలన్నీ ఇప్పుడు పక్కనబెట్టేశారు. ఇండస్ట్రీకి వస్తున్నపుడే యాంకర్లు కూడా హీరోయిన్ల కంటే సూపర్‌గా గ్లామర్ షో చేయాలని ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పటికే తెలుగులో అనసూయ, రష్మి, వర్షిణి వంటి వాళ్లు హీరోయిన్లకు పోటీగా గ్లామర్ షో చేస్తున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఇందులో జాయిన్ అయిపోయింది. ఫన్ బకెట్‌తో పాపులర్ అయిన విష్ణుప్రియ.. ఆ తర్వాత యాంకర్‌గానూ మారింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన పోవే పోరా షోతో పాపులర్ అయింది. ఆ షోలో ఫుల్లుగా అందాలు ఆరబోసింది. షో అయిపోయిన తర్వాత కూడా అదే ఇమేజ్ను కంటిన్యూ చేస్తుంది విష్ణుప్రియ.

తనకు అవకాశాలు వచ్చినా.. రాకపోయినా తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంది ఈ యాంకర్. దానికి కారణం అందాల ఆరబోత. హీరోయిన్లు కూడా తేలిపోయేలా ఈ భామ అందాలన్నీ ఆరబోస్తుంది. కెమెరా ముందు విష్ణు ప్రియ రెచ్చిపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈమె కానీ సినిమాల్లోకి వచ్చిందంటే హీరోయిన్లు దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు హై ఓల్టేజ్ ఫోటోషూట్స్ చేసిన విష్ణుప్రియ.. ఇప్పుడు మరోసారి హాట్ ఫొటోలను పెట్టింది. ఓ ప్రాడక్ట్ ప్రమోషన్లో భాగంగా ఈ అమ్మడు రెచ్చిపోయిన తీరు చూసి అంతా షాకవుతున్నారు. తాజాగా చేసిన ఈ ఫొటోషూట్‌తో అదరహో అనిపిస్తుంది. పొడుగు కాళ్ల సుందరి కావడంతో గ్లామర్ మరింత హైలైట్ అవుతుంది. ఈ దూకుడు ఇలాగే సాగితే రష్మి బ్యాచ్ కు విష్ణుప్రియ కూడా టఫ్ కాంపిటీషన్ కావడం ఖాయం.





లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
vishnu priya : బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టను, ఎవరికి సపోర్ట్ చేయనన్న హాట్ యాంకర్
Vishnu Priya: ఈ యాంకరమ్మ అందాల ఆరబోతకు బ్రేక్ అనేదే లేదా..!
Vishnu Priya: లో దుస్తులలో రచ్చ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా?
Vishnu Priya: సండే వైబ్స్ : ఈ యాంకరమ్మ అందాల ఆరబోతకు హద్దులే లేనట్టున్నాయిగా..!
ఓటీటీలోకి వచ్చేస్తున్న పెళ్లి సందD చిత్రం…!
sree leela: పెళ్లి సందడి బ్యూటీ వెనక పడుతున్న టాలీవుడ్ హీరోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

