Vishnu Priya: లో దుస్తులలో రచ్చ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా?

హీరోయిన్సే కాదు యాంకరమ్మలు కూడా అందాల ఆరబోతతో అదరగొడుతున్నారు. అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి హాట్ బ్యూటీస్ అప్పుడప్పుడు అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంటే వీరిని మంచి గ్లామర్ షో చేస్తుంది యాంకర్ విష్ణు ప్రియ. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ భామ సినిమాల మీద ఇష్టంతో డాన్స్ కూడా నేర్చుకుంది. ఇక యాంకరింగ్ మీద ఇష్టం ఉండటంతో ఆ మేరకు ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. నిజానికి దానికంటే ముందే ఆమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది.
పోవే పోరా షోతో విష్ణు ప్రియకు మంచి గుర్తింపు రాగా,ఆ తర్వాత పలు షోస్ చేసింది. ఈ షోస్‌తో విష్ణు ప్రియకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో విష్ణు ప్రియ.. సోషల్ మీడియా, యూ ట్యూబ్లలో తెగ సందడి చేస్తూ రచ్చ చేస్తుంది.తాజాగా ఈ అమ్మడు టాప్ మొత్తం తీసేసి ఎద అందాలను ఆరబోస్తూ రచ్చ చేసింది. విష్ణు ప్రియ రోజురోజుకు ఇలా అందాలు ఆరబోస్తుండడం చూసి నెటిజన్స్ స్టన్ అవుతున్నారు.అయితే కొద్ది రోజులుగా షోస్ తదితర కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న విష్ణు ప్రియ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ సంపాదిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anchor
- Vishnu Priya
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

