Vishnu Priya: సండే వైబ్స్ : ఈ యాంకరమ్మ అందాల ఆరబోతకు హద్దులే లేనట్టున్నాయిగా..!

హీరోయిన్స్‌తో పోటీ పడి యాంకరమ్మలు అందాలతో రచ్చ చేస్తున్నారు. శ్రీముఖి,అనసూయ,రష్మీ,వి్ష్ణు ప్రియ ఇలా ఒకరిని మించి మరొకరు అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు.అయితే యాంకర్ విష్ణు ప్రియకు మంచి చలాకీతత్వంతో పాటు గ్లామర్ ఉన్నా కూడా పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది.
పోవే పోరా షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన విష్ణుప్రియ ఇప్పుడు సోషల్ మీడియాలో అలరిస్తుంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ భామ సినిమాల మీద ఇష్టంతో డాన్స్ కూడా నేర్చుకుంది. ఇక వీలున్నప్పుడల్లా అందాలు ఆరబోస్తూ అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తుంటుంది. తాజాగా క్లీవేజ్‌తో షోతో పాటు నడుము అందాలతో రచ్చ చేసిన విష్ణు ప్రియ అభిమానుల మనసులని ఎంతగానో దోచుకుంది.
జన్మాష్టమితో పాటు సండే కావడంతో ఇలా రెచ్చిపోయి డ్యాన్స్ చేసినట్టు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన విష్ణు ప్రియ… మలయాళంలో మయూఖం, తమిళ్ లో శివ పతిగారం,గూలి, తెలుగులో యమదొంగ సినిమాలో కూడా ఆమె నటించింది. సీరియల్స్,వెబ్ సిరీస్‌లోను నటించినా కూడా ఈ అమ్మడికి ప్రత్యేక గుర్తింపు రాలేదు. దీంతో యాంకర్‌గా అప్పుడప్పుడు అలరిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

