ఓటీటీలోకి వచ్చేస్తున్న పెళ్లి సందD చిత్రం…!

Pelli SandaD movie on OTT | శ్రీకాంత్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా పెళ్లి సందడి. ఈ సినిమా వచ్చి పాతికేళ్లు అయిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే పేరుతో వచ్చిన సినిమాతో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా లాంఛ్ అయ్యాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా సందడి చేయబోతోంది. త్వరలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ కాబోతోంది.
ఆర్కా మీడియా సంస్థతో కలిసి ఆర్కే ఫిలింస్ నిర్మాణ సంస్థ పెళ్లి సందడి సినిమా నిర్మించాయి. ఈ సినిమాతోనే దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరరావు తొలిసారిగా నటుడిగా అవతారం ఎత్తాడు. కానీ ఈ సినిమాకు తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ హీరోయిన్ శ్రీలీలకి మాత్రం మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. పెళ్లి సందడిలో పిల్ల సందడే ఎక్కువగా ఉందనే రేంజ్లో టాక్ తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా ఆమె వెనుక క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నెల చివరి వారంలో పెళ్లి సందడి సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రిమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఓటీటీలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా.. ఎప్పట్నుంచి అంటే..
sree leela: పెళ్లి సందడి బ్యూటీ వెనక పడుతున్న టాలీవుడ్ హీరోలు
‘పెళ్లి సందD’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఫ్లాప్ టాక్‌తో సర్ప్రైజింగ్ కలెక్షన్స్..
Sreeleela | శ్రీలీలా క్యూట్ ఫొటోలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

