Vishnu Priya: ఈ యాంకరమ్మ అందాల ఆరబోతకు బ్రేక్ అనేదే లేదా..!

బుల్లితెర యాంకర్స్‌లో చాలా మంది మాటలతో పాటు అందాల ఆరబోతతోను ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. పోవే పోరా అనే షోతో బాగా పాపులర్ అయిన విష్ణు ప్రియ షోస్ మాటేమో గాని హాట్ హాట్ ఫొటో షూస్ చేస్తూ హీటెక్కిస్తుంది. రెండు రోజుల గ్యాప్‌తో ఈ అమ్మడు చేస్తున్న రచ్చకి సోషల్ మీడియా షేక్ అవుతుంది.
నటిగా పలు భాషలలో నటించిన విష్ణు ప్రియకు లక్ అనేది కలిసి రాలేదు. దీంతో యాంకర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. ఇది కూడా విష్ణుకి పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో సోషల్ మీడియాని నమ్ముకుంది. తన సామాజిక మాధ్యమాలలో అప్పుడప్పుడు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటూ విష్ణు ప్రియ.
మరోవైపు యూట్యూబ్‌లలో పలు వీడియోలు చేస్తూ లక్షలలోనే డబ్బులు సంపాదిస్తుందట. తాజాగా ఈ అమ్మడు బ్లూ గౌన్‌లో పరువాలు పోతూ కుర్రాళ్లకి అందాల పసందుని వడ్డించింది. ఈ అమ్మడి పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. విష్ణు ప్రియ పిక్ షేర్ చేసిందంటే అందులో తప్పక గ్లామర్ డోస్ ఉంటుందనే అభిప్రాయానికి నెటిజన్స్ వచ్చేశారు. తాజాగా విష్ణు ప్రియ ది బేకర్ అండ్ ది బ్యూటీ చిత్రంలో నటించింది. అన్నపూర్ణ స్టూడియోలో రూపొందిన ఓటీటీ చిత్రమిది. ఆహాలో విడుదలవుతుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఇది స్ట్రీమింగ్ కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anchor
- Tollywood
- Vishnu Priya
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

