వీధుల్లో అనసూయ గ్లామర్ షో.. పిక్స్ వైరల్

తన గ్లామర్ షోతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. నిత్యం ఫొటోషూట్స్‌తో నెటిజన్స్‌ని అలరిస్తూ ఉండే అనసూయ శనివారం రోజు రెడ్ స్కర్ట్‌లో హోయలు పోయింది. ఇక ఈ రోజు కూడా అభిమానులకు పసందైన వినోదాన్ని అందించింది. వీధుల్లో బ్లాక్ కలర్ స్కర్ట్‌తో ఫొటోలకు స్టిల్స్ ఇచ్చి ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి కుర్రకారు మతులు పోగొడుతుంది. అనసూయను బ్లాక్ డ్రెస్‌లో ఇలా చూసి అభిమానులకు మైండ్ బ్లాక్ అవుతుంది.
ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. యాంకరింగ్ చేస్తూనే అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. రీసెంట్గా చావు కబరు చల్లగా అనే చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో అలరించిన అనసూయ ప్రస్తుతం ఖిలాడి, రంగమార్తాండ అనే చిత్రాలతో బిజీగా ఉంది. పుష్ప చిత్రంలోను అనసూయ కీలక పాత్ర పోషిస్తుందని టాక్స్ వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మూడు రోజులు వర్ష సూచన
జడ్జిమెంట్ డే
ఆక్సిజన్ గంట ఆలస్యం.. గాల్లో కలిసిన 12 ప్రాణాలు
కరోనాపై పదిలం
మూడో దశలో ఒకే రోజు 84వేల మందికి వ్యాక్సిన్
కరోనా ఎఫెక్ట్.. 25 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

