ఆ స్టార్ హీరో తన ప్రతి సినిమాని మొదటి సినిమా అనుకొని శ్రమిస్తారు: అనసూయ

హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం లాక్డౌన్ వలన ఇంటికే పరిమితమై ఉంది. ఖాళీ సమయంలో అభిమానులతో ముచ్చటిస్తూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తుంది. తాజాగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. పుష్ప సెట్లో ఉన్న నాలుగు రోజులలోనే అతిని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాన. ఆయనకు పని పట్ల చాలా నిబద్ధత ఉంటుంది. అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి . అతడు ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాని మొదటి సినిమా అనుకుని శ్రమిస్తారు అని తెలిపింది అనసూయ.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చూసి ప్రేక్షకులు పూనకం వచ్చిన్టు ఊగిపోవడం ఖాయమని ఆమె అంటున్నారు. సుకుమార్‌తో రెండో సారి కలిసి పని చేయడం సరదాగా ఉంటుంది. ఆర్టిస్టులతో ది బెస్ట్‌గా కలిసిపోతారు. సుకుమార్ సెట్స్‌లో ఉంటే ఆ ఎనర్జీనే వేరు అంటుంది అనసూయ. అయితే పుష్ప చిత్రంలో ఈ అమ్మడు ఏ పాత్ర పోషిస్తుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.కాగా, అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
జాబ్ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు?
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మేలో 12వ సారి పెంపు
రెండు దశాబ్దాల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం
దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా మరణాలు
ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- anasuya
- Bunny
- pushpa
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

