ముంబై : ఉదయాన్నే కాఫీ తాగనిదే మనలో చాలా మందికి రోజు ప్రారంభం కాదు. కాఫీతో రోజును ప్రారంభిస్తే రోజంతా ఉత్సాహం, ఉత్తేజం వెన్నంటి ఉంటాయని కాఫీతో ఆ కిక్కే వేరని అంటుంటారు. కాపిచినో, ఎస్ప్రెస్సో, ఫ్లాట్ వైట్, కార్టడో వెరైటీ ఏదైనా కాఫీతో సేద తీరాల్సిందే అనే వారే అధికం.
ఇక మనతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కాఫీని ఆస్వాదించకుండా రోజు గడపలేం అంటున్నారు. ఇటీవల బాలీవుడ్ భామ అనన్య పాండే (Ananya Panday) తన ఇన్‌స్టా గ్రాం స్టోరీస్‌లో ఆమె కాఫీ మగ్ ఫొటోను షేర్ చేశారు. తనను దీటుగా మలిచేవి అంటూ ఈ ఫొటోకు ఆమె క్యాప్షన్ ఇచ్చారు.
Read More :
Doping Test | డోప్ పరీక్షలో పట్టుబడిన ఒలింపిక్ విజేత