Ananya Panday | ఆ రోజులు గుర్తొచ్చాయి..
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ అనన్యా పాండే. ప్రస్తుతం బాలీవుడ్లో బాగానే రాణిస్తున్నది.
Ananya Panday | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ అనన్యా పాండే. ప్రస్తుతం బాలీవుడ్లో బాగానే రాణిస్తున్నది. తాజాగా తన టీనేజ్ రోజుల్ని గుర్తుచేసుకున్నది అనన్య. హఠాత్తుగా ఆమెకు టీనేజ్ జ్ఞాపకాలు గుర్తుకురావడానికీ ఓ కారణం ఉంది. అదే.. ‘ఇన్సైడ్ అవుట్ 2’ అనే అమెరికన్ యానిమేటెడ్ చిత్రం. కెల్సీమన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అమీ ప్లోహార్, ఫిలిస్ స్మిత్, లూయిస్ బ్లాక్, టోనీ హేల్ వంటి హాలీవుడ్ నటీనటులు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
హిందీ వెర్షన్లో ‘రిలే అండర్సన్’ అనే ఓ 13 ఏళ్ల అమ్మాయి పాత్రకు అనన్యా పాండే డబ్బింగ్ చెప్పింది. ఈ సందర్భంగానే.. తన టీనేజ్ ముచ్చట్లను పంచుకున్నది అనన్య. ‘పిక్సర్ అండ్ డిస్నీ స్టూడియోల యానిమేషన్ చిత్రాలకు నేను వీరాభిమానిని. ఈ సంస్థల నుంచి వస్తున్న ‘ఇన్సైడ్ అవుట్ 2’కి పనిచేయడం నిజంగా హ్యాపీగా ఉంది. రిలే పాత్రకు వాయిస్ ఓవర్ చెబుతున్నప్పుడు.. నాకు నా టీనేజ్ గుర్తొచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది లైగర్ బ్యూటీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

