గ్లామరస్ లుక్‌లో అనన్య..స్టిల్స్ చక్కర్లు
అనన్య నాగళ్ల..వకీల్ సాబ్ చిత్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువతి పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది.

అనన్య నాగళ్ల..వకీల్ సాబ్ చిత్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువతి పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు కొన్ని స్టిల్స్ షేర్ చేసుకుంటుంది. తాజాగా అనన్య గ్లామరస్ డాళ్‌గా కనిపిస్తున్న ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
వరంగల్ బ్యూటీ ఈషా రెబ్బా, హైదరాబాదీ సుందరి తేజస్వి మడివాడ అడుగు జాడల్లో నడుస్తూ హాట్ అండ్ క్యూట్ లుక్‌లో ఉన్న ఫొటోలను అందరితో పంచుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అనన్య. ఈ భామ మల్లేశం, ప్లే బ్యాక్ చిత్రాల్లో లీడ్ హీరోయిన్ల గా నటించింది. వకీల్ సాబ్ విడుదలైన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలను మొత్తం గ్లామరస్ స్టిల్స్ తో నింపేస్తోంది.
ఇవి కూడా చదవండి..
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

