అందాలు చదివే కళ్లు
నవదీప్, పంఖురి గిద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మౌళి’. అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలోని ‘అందాలు చదివే కళ్లకైనా’ అనే గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు.
నవదీప్, పంఖురి గిద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మౌళి’. అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలోని ‘అందాలు చదివే కళ్లకైనా’ అనే గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు.
గోవింద్ వసంత స్వరపరచిన ఈ పాటను అనంత్‌శ్రీరామ్ రచించారు. అనిల్ కృష్ణన్ ఆలపించారు. చక్కటి మెలోడీగా ఈ పాట సాగింది. వినూత్న ప్రేమకథాంశమిదని దర్శకుడు పేర్కొన్నారు. మేఘాలయాలోని చిరపుంజీలో ఈ సినిమాను చిత్రీకరించామని నిర్మాత తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

