Amigos | అమిగోస్ నుంచి బాలకృష్ణ రీమిక్స్ సాంగ్ అప్డేట్
అమిగోస్ ప్రమోషన్స్‌లో భాగంగా నందమూరి అభిమానుల కోసం బాలకృష్ణ సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను రీమేక్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు కల్యాణ్ రామ్. ఇప్పుడిదే పాటకు సంబంధించిన అప్డేట్ అందించి అందరిలో జోష్ నింపుతున్నాడు.
అమిగోస్ (Amigos) సినిమాతో త్వరలోనే థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam). అమిగోస్ ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నందమూరి అభిమానుల కోసం బాలకృష్ణ ఆల్బమ్‌లోని సూపర్ హిట్సాంగ్ రీమిక్స్ చేయబోతున్నాం..అదేంటో ఊహించండి అని కల్యాణ్‌రామ్ హింట్ కూడా ఇచ్చేశాడు.
ఈ హింట్‌తో బాలకృష్ణ, దివ్యభారతి నటించిన ధర్మక్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను అమిగోస్ లో రీమేక్ చేయబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడిదే పాటకు సంబంధించిన అప్డేట్ అందించి అందరిలో జోష్ నింపుతున్నాడు. జనవరి 29న సాయంత్రం 5 గంటలకు ఈ రెండో పాటను లాంఛ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశాడు కల్యాణ్‌రామ్ .
రీమిక్స్ సాంగ్ మరో బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా అని తాజా లుక్‌తో అర్థమవుతుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో కల్యాణ్ రామ్ టీం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన అమిగోస్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. యెక యెక అంటూ సాగే తొలి పాటకు మంచి స్పందన వస్తోంది.
Loved recreating one of my favourite songs of Babai ❤️
Hope you will love it as much as we did.#Amigos second single #EnnoRatrulosthayi on Jan 29th at 5.09 PM.
In cinemas on Feb 10th.@AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial #SriVeturi @MythriOfficial pic.twitter.com/OEwjElOSTx
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 26, 2023
కల్యాణ్ రామ్ చిట్ చాట్ సాగిందిలా..
అమిగోస్ టీజర్..
యెక యెక వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

