Tuck Jagadish | టక్ జగదీష్‌కు అమెజాన్ భారీగానే ఇచ్చింది!
థియేటర్లు పున:ప్రారంభమైన థియేటర్స్‌కు ప్రేక్షకులు రాకపోవడంతో కొన్ని సినిమాలు ఓటీటీ వైపుకే మొగ్గుచూపాయి. ఆ కోవలోనే నాని (Nani)నటించిన టక్ జగదీష్ (Tuck Jagadish) అమెజాన్ (Amazon Prime Video)లో విడుదలైంది.
By Maduri Mattaiah

కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో నిర్మాతలంతా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలు విడుదల చేస్తూ వచ్చారు. థియేటర్లు పున:ప్రారంభమైన థియేటర్స్‌కు ప్రేక్షకులు రాకపోవడంతో కొన్ని సినిమాలు ఓటీటీ వైపుకే మొగ్గుచూపాయి. ఆ కోవలోనే నాని (Nani)నటించిన టక్ జగదీష్ (Tuck Jagadish) అమెజాన్ (Amazon Prime Video)లో విడుదలైంది. టక్ జగదీష్ పూర్తి ఫ్యామిలీ సినిమా కావడంతో, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం కష్టమని భావించిన నిర్మాతలు టక్ జగదీష్‌ను ఓటీటీలో విడుదల చేశారు.
అయితే అమెజాన్ సంస్థ టక్ జగదీష్‌ను 37 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంతేకాదు ఈ సినిమా విషయంలో ఇతర శాటిలైట్ హక్కులు అన్ని కలుపుకుని నిర్మాతకు 6 కోట్లకు పైగానే లాభం వచ్చిందట. నిన్ను కోరి సినిమా తర్వాత శివనిర్వాణ, నాని కాంబినేషన్ లో వచ్చిన చిత్రం టక్ జగదీష్. రీతూవర్మ హీరోయిన్ గా నటించగా..ఐశ్వర్యారాజేశ్ కీలకపాత్రలో నటించింది. జగపతిబాబు, రావు రమేశ్ ఇతక కీ రోల్స్ లో నటించారు.
ఇవి కూడా చదవండి..
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

