అల్లు అర్జున్ చేసిన పనికి షాకైన భార్య
అల్లు అర్జున్ కిసంబంధించిన ఏ వార్త అయినా సరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పుడలానే ఓ ఫోటో తెగ ఆకట్టుకుంటోంది. ఏంటది అంటే పుస్తకం చదువుతున్న అల్లు అర్జున్ ది. ఈ ఫోటో పెట్టింది ఎవరో కాదు స్వయంగా బన్నీ భార్య స్నేహారెడ్డినే. అంతేకాదు ‘రేర్’ అంటూ కామెంట్ పెట్టడంతో ఇది హాట్ మ్యాటర్ గా మారింది.
స్టైలిష్ స్టార్ కి డాన్స్, మ్యూజిక్ తప్ప ఇంకేం ఇష్టపడడన్న విషయం చాలామందికి తెలుసు. పుస్తకాలు చదవడమంటే అస్సలు ఇష్టపడని ఈ హీరో ఇప్పుడు ఖాళీ టైమ్ లో తెగ చదివేస్తున్నాడట. ఆ విషయాన్నే అభిమానులకు చెబుతూ బన్నీలోని ఈ మార్పుకి షాకైయ్యానంటోంది స్నేహారెడ్డి.
పుష్ప సినిమా నుంచి ప్రస్తుతానికి అల్లు అర్జున్ బ్రేక్ తీసుకున్నాడు. మిగిలిన నటీనటులపై చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఖాళీసమయాన్ని ఎప్పటిలాగానే పిల్లలతో గడిపేస్తూనే కొత్తగా పుస్తకాలు కూడా చదవడం అలవాటు చేసుకున్నాడు ఐకాన్ స్టార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- books
- icon star
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?



