రేసుగుర్రం రీరిలీజ్
12ఏండ్ల క్రితం విడుదలైన అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న (నేడు) అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నది.
12ఏండ్ల క్రితం విడుదలైన అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న (నేడు) అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. క్రౌన్ మూవీస్ ఈ చిత్రాన్ని రెండు తెలుగురాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, డా.వెంకటేశ్వరరావు, నటులు, అలీ, రఘుబాబు, పంపిణీదారులు నారాయణరావు, సుబ్బారావు హాజరయ్యారు.
ఈ సినిమా మరోమారు థియేటర్లలో తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆహుతులంతా ఆశాభావం వెలిబుచ్చారు. శృతిహాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కిక్ శ్యామ్, సలోని, బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్, రవికిషన్, శామ్ కీలకపాత్రధారులు. ఈచిత్రానికి సంగీతం: ఎస్.థమన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

