Pushpa 2 The Rule | టాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో టాప్‌లో ఉంటుంది పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో వస్తోన్న సీక్వెల్ పార్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి పుష్పరాజ్‌గా సందడి చేయబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ నుంచి తరచుగా ఏదో ఒక అప్డేట్ లీక్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది బన్నీ టీం.
మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నపుష్ప ది రూల్ టీజర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ టీం ఇటీవలే లాంఛ్ చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు పుష్ప ది రూల్ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో 138 వాచింగ్ హవర్స్‌లో 110 మిలియన్ వ్యూస్, 1.55 మిలియన్ లైక్స్‌తో నంబర్ 1 స్థానంలో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాపై ఉన్న ఏడేళ్ల క్రితం నాటి రికార్డును పుష్ప ది రూల్ టీజర్ బ్రేక్ చేయడం విశేషం.
ఇటీవలే రాక్‌స్టార్ డీఎస్పీ అండ్ టీం మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్న స్టిల్ షేర్ చేశారని తెలిసిందే. పుష్ప ది రూల్ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్ కంపెనీ టీ సిరీస్ దక్కించుకుంది. భూషణ్ కుమార్ ఆడియో రైట్స్ కోసం ఏకంగా రూ.60 కోట్లు పెట్టాడని బీటౌన్ సర్కిల్ సమాచారం. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప ప్రాంఛైజీకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్క్రో్ అందిస్తున్నాడని తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న పుష్ప ది రూల్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోండగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పుష్ప ది రూల్ టీజర్..
#Pushpa2TheRuleTeaser becomes the first teaser to be 𝗧𝗥𝗘𝗡𝗗𝗜𝗡𝗚 #𝟭 on YouTube for a record 138 HOURS ❤🔥
Takes over the nation with 𝟏𝟏𝟎𝐌+ 𝐕𝐈𝐄𝐖𝐒 & 𝟏.𝟓𝟓𝐌+ 𝐋𝐈𝐊𝐄𝐒 🔥🔥
Grand release worldwide on 15th AUG 2024 💥💥… pic.twitter.com/bqpU9rkghZ
— Mythri Movie Makers (@MythriOfficial) April 14, 2024
Icon Star @alluarjun, @aryasukku & @ThisIsDSP indulge in music sessions for #Pushpa2TheRule ❤️🔥
Get your earphones ready for a sensational BGM for #Pushpa2TheRuleTeaser. Teaser out on April 8th 🔥#PushpaMassJaathara 💥
Grand Release Worldwide on 15th AUG 2024.@iamRashmika… pic.twitter.com/CNxcnyKYxv
— Mythri Movie Makers (@MythriOfficial) April 4, 2024
08 – 04 – 2024
𝐌𝐀𝐑𝐊 𝐓𝐇𝐄 𝐃𝐀𝐓𝐄.#Pushpa2TheRuleTeaser will give you an adrenaline rush like nothing else will🔥🔥#PushpaMassJaathara 💥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP… pic.twitter.com/UzxIx6dsG6
— Mythri Movie Makers (@MythriOfficial) April 4, 2024
#PushpaMassJaathara begins today 🔥🔥
Most awaited announcement today at 4:05 PM 💥💥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries @PushpaMovie
— Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2024
#VizagGaddaAlluArjunAdda
His smile speaks everything…Showing his love to his fans through smile ☺️#AlluArjun𓃵 #VizagGaddaAlluArjunAdda #Pushpa2TheRule #Pushpa pic.twitter.com/bWfpTsApJ1
— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) March 10, 2024
BOSS is AArriving @alluarjun 🔥#Pushpa2TheRule 🥵🥵🔥#VizagGaddaAlluArjunAdda#Pushpa2TheRule pic.twitter.com/0IV0dFRBkH
— GlobalTrending24 (@GlobalTrendng24) March 10, 2024
Handsome & Stylish Hunk ♥️#VizagGaddaAlluArjunAdda#Pushpa2TheRule @alluarjun pic.twitter.com/TxtKePubzX
— Allu Arjun Taruvate Evadina (@AATEofficial) March 10, 2024
Behind the Scenes of Pushpa The Rise from the Forest Action Sequence 🔥
Cinematography By Kuba Brozek
It’s time for #Pushpa2TheRule ✊🏻💥
Bring it on @PushpaMovie , everyone is waiting here @imsarathchandra @SKNonline#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/KJFhzFnaNi
— Pushpa2TheRule 🧢 (@uicaptures) February 7, 2024
Exclusive : #Pushpa2TheRule Again Item Song For Bollywood Actress Join ✅
Follow For @MovieTamil4
Shooting Going On “Ramoji Film City”#Pushpa2 Item Song dancing #KritiSanon And #DishaPatani are being bandied about. #Samantha This Part 🚫 Join#PushpaTheRule #AlluArjun… pic.twitter.com/plKjPValrJ
— Movie Tamil (@MovieTamil4) January 9, 2024
పుష్ప ది రూల్ రిలీజ్ అప్డేట్ లుక్ ..
Mark the Date ❤️🔥❤️🔥
15th AUG 2024 – #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5c
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023
చిన్నారులతో సుకుమార్..
When you see the Light in the Dark… Welcome to the Dark side🔥
~ @aryasukku sirIn Cinemas 15 August 2024 💥#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/9R1YMQoctC
— Pushpa2TheRule 🧢🐉 (@uicaptures) January 17, 2024
Behind the Scenes ❤️🔥
icon star ⭐ @alluarjun and all the supporting cast members 🔥
Action Episode 💥
Cinematography By Kuba Brozek#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/7nru2pxhcu
— Pushpa2TheRule 🧢🐉 (@uicaptures) January 17, 2024
పుష్పరాజ్ ఎక్కడ..?