Alia Bhatt | రాజమౌళి సలహా పాటిస్తున్నా.. ఆ మాటలు మంత్రశక్తిలా పనిచేశాయ్: అలియాభట్
సినిమాల ఎంపిక విషయంలో అగ్ర దర్శకుడు రాజమౌళి ఇచ్చిన సలహా తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడిందని, ఇప్పుడు మరింత ధైర్యంతో కథల్ని ఎంచుకుంటున్నానని చెప్పింది కథానాయిక అలియాభట్.
Alia Bhatt | సినిమాల ఎంపిక విషయంలో అగ్ర దర్శకుడు రాజమౌళి ఇచ్చిన సలహా తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడిందని, ఇప్పుడు మరింత ధైర్యంతో కథల్ని ఎంచుకుంటున్నానని చెప్పింది కథానాయిక అలియాభట్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అలియాభట్ నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రాజమౌళి తనతో అన్న మాటలు మంత్రశక్తిలా పనిచేశాయని చెప్పింది అలియాభట్. ఆమె మాట్లాడుతూ ‘తొలి నుంచి నాకు కథల ఎంపిక విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉండేది. అనేకసార్లు ఒత్తిడికి లోనైన సందర్భాలున్నాయి.
ఆ సమయంలో రాజమౌళి నాతో..‘ఏ కథను ఎంచుకున్నా మీ పాత్రను బాగా ప్రేమించండి. అంకితభావంతో శ్రమించండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా వున్నా మీ నటనను ప్రేక్షకులు మెచ్చుకుంటారు. ప్రేమతో చేసే పనికి మించిన గొప్ప సంతృప్తి ఈ ప్రపంచంలో మరొకటి లేదు’ అని చెప్పారు. రాజమౌళిగారి సలహా పాటించిన దగ్గరి నుంచి నేను కథల్ని ఎంచుకునే పద్దతి మారింది’ అని చెప్పింది అలియాభట్. ప్రస్తుతం ఆమె వాసన్ బాలా దర్శకత్వంలో ‘జిగ్రా’ అనే చిత్రంలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

