ఆ మాట నిలబెట్టుకుంటా!
ఆకాష్‌పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. జీవన్‌రెడ్డి దర్శకుడు. వీఎస్ రాజు నిర్మాత. నేడు విడుదలకానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఆకాష్‌పూరి మాట్లాడుతూ ‘స్టార్ కిడ్స్ అయితే సరిపోదు..టాలెంట్ ఉంటేనే పైకొస్తారు. ఏదో ఒక రోజు మా నాన్న స్థాయికి వెళ్లి ఆయనతో సినిమా చేస్తా’ అన్నారు.
దర్శకుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ “మా అబ్బాయితో మంచి సినిమా చేయండి’ అని ఆకాష్‌ను నాకు అప్పగించారు పూరి జగన్నాథ్. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకుంటా’ అని చెప్పారు. అందరిని ఆకట్టుకునే చిత్రమని నిర్మాత వీఎన్ రాజు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

