Driver Jamuna Look | ఐశ్వర్యా రాజేశ్ ‘డ్రైవర్ జమున’ ఇంటెన్స్ లుక్ అవుట్
పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు ప్రాణం పోస్తూ..చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ (Tollywood). ఈ హీరోయిన్ మహిళా ప్రధాన ఇతివృత్తంతో చేస్తున్న చిత్రం డ్రైవర్ జమున (Driver Jamuna).
సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్లకు కొదవేమీ లేదు. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు..పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు ప్రాణం పోస్తూ..చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh). కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ మహిళా ప్రధాన ఇతివృత్తంతో చేస్తున్న చిత్రం డ్రైవర్ జమున (Driver Jamuna). డిఫరెంట్ జోనర్లలో సినిమా చేసే ఐశ్వర్యా రాజేశ్ ఈ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ గా కనిపించబోతుంది.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ (Driver Jamuna Look) పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఏదో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నట్టుగా ఫస్ట్ లుక్‌లో కనిపిస్తుంది ఐశ్వర్య. అవుట్ అండ్ అవుడ్ రోడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్విస్టులు, కీలక మలుపులతో సాగనుంది. పా కిన్ స్లిన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. 18 రీల్స్ బ్యానర్‌పై ఎస్పీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డ్రైవర్ జమున ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.
తెలుగు, తమిళంతో ఇతర దక్షిణాది భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది డ్రైవర్ జమున చిత్రం. ప్రస్తుతం ఐశ్వర్యా రాజేశ్ తమిళంలో నాలుగు సినిమాలు, మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. గతేడాది తెలుగులో నానితో కలిసి టక్ జగదీష్, సాయిధరమ్ తేజ్‌తో కలిసి రిపబ్లిక్ సినిమాలో మెరిసింది ఐశ్వర్య. ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద డీలా పడ్డాయి.
Here are the impressive first looks of @aishu_dil's #DriverJamuna 🚖#DriverJamunaFirstLook @kinslin @SPChowdhary3 @18Reels_ @GhibranOfficial @gokulbenoy #AnlArasu @thinkmusicindia #RRamar @reddotdzign1 @Synccinema @knackstudios_ @proyuvraaj pic.twitter.com/ssXTMMOYVw
— BA Raju's Team (@baraju_SuperHit) May 5, 2022
Read Also : Ravi Teja | రవితేజ, దివ్యాంక రొమాంటిక్ హగ్..లేటెస్ట్ అప్ డేట్ అదిరింది
Read Also : Poonam Kaur | వాళ్లిద్దరు నా పిల్లలు కాదు..ట్రోల్స్ పై పూనమ్‌కౌర్ క్లారిటీ
Read Also : F3 Trailer Runtime | ఎఫ్ 3 ట్రైలర్ రన్ టైం చెప్పిన డైరెక్టర్
Read Also : KGF Chapter 2 | 1000 కోట్ల క్లబ్‌లోకి కేజీఎఫ్ 2..తొలి శాండల్ వుడ్ సినిమాగా రికార్డు
Read Also : Koratala Siva | కొరటాల డిస్ట్రిబ్యూటర్ల నష్టాన్ని పూడుస్తున్నాడా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

