SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ నటి?
Mahesh-Trivikram Movie | టాలీవుడ్ అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. ప్రస్తుతం ఈయన మహేష్‌తో 'SSMB28' చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.
Mahesh-Trivikram Movie | టాలీవుడ్ అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. ప్రస్తుతం ఈయన మహేష్‌తో ‘SSMB28’ చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడట. ఈ నేపథ్యంలో కాస్టింగ్ విషయంలో అస్సలు తగ్గడం లేదట. మాములుగానే త్రివిక్రమ్ సినిమాలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాలలో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపికచేసుకుంటాడు. ఈ క్రమంలోనే ‘SSMB28’ కోసం ఓ మలయాళి భామను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.
ఆ మలయాళి భామ ఎవరా? అనుకుంటున్నారా? ఆమే మరెవరో కాదు ఐశ్వర్య లక్ష్మీ. ఇటీవలే ‘పొన్నియన్ సెల్వన్’తో మంచి విజయం సాధించిన ఈ బ్యూటీను తివిక్రమ్ నెగెటీవ్ రోల్ కోసం ఎంపిక చేయనున్నాడట. ఈ సినిమాలో ఐశ్వర్య పాత్ర టోటల్‌గా నెగెటీవ్ షేడ్స్‌తోనే ఉండనుందట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక& హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడట.
Read Also:
Manjima Mohan | ‘కడలి’ హీరోతో నాగచైతన్య హీరోయిన్ ప్రేమాయణం.. ఫోటోస్ వైరల్..!
Hit-2 | అడివిశేష్ ‘హిట్-2’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Liger Movie | ‘లైగర్’ స్టోరీను ముందుగా ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
Project-k | ‘ప్రాజెక్ట్-k’ మరోసారి వాయిదా పడనుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

