Liger Movie | ‘లైగర్’ స్టోరీను ముందుగా ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
Liger Movie | ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో 'లైగర్' ఒకటి. 'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకుని విజయ్ 'లైగర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం అటు పూరి జగన్నాధ్‌కు, ఇటు విజయ్‌కు కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.
Liger Movie | ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ‘లైగర్’ ఒకటి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకుని విజయ్ ‘లైగర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం అటు పూరి జగన్నాధ్‌కు, ఇటు విజయ్‌కు కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. సినిమాలో పూరి మార్క్ ఎక్కడా కనిపించకపోవడం, కథ, కథనం ఎంగేజింగ్‌గా ఉండకపోవడంతో ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆధరించలేకపోయారు. ఈ సినిమా ఫలితం విజయ్ను తీవ్రంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్ని విజయ్ కల.. కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా కథను పూరి ముందుకు కన్నడ హీరో యష్‌కు వినిపించాడట. అయితే యష్‌కు కథ నచ్చకపోవడంతో నో చెప్పాడట. దాంతో ఈ కథ విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లిందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు.. ఈ సినిమాను రిజెక్ట్ చేసి యష్ మంచి పని చేశాడని పలువురు నెటీజన్లు కామెంట్స్ పెడుతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ సినిమాను పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

