Samantha | సమంతకు అరుదైన గౌరవం.. వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌కు ఆహ్వానం
Actress Samantha | ఓ వైపు మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు స్నేహితులతో కలిసి సందడి చేస్తుంది చెన్నై సొగసరి సమంత.
Actress Samantha | ఏడాది పాటు సినిమాలకు సెలవులు పెట్టి హాలీడే వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంది చెన్నై సొగసరి సమంత. ఓ వైపు మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు స్నేహితులతో కలిసి సందడి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో జరుగుతున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సమంత పాల్గొనబోతుందట. వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌లో పాల్గొనే గొప్ప ఆహ్వానం సమంతకు దక్కింది. సమంతతో పాటు నటుడు రవికిషన్, నటి జాక్వైలిన్ ఫెర్నాండేజ్‌లకు కూడా ఆహ్వానం అందిందట. గతంలో ఈ కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్ రానా, అల్లు అర్జున్, అర్జున్ రాంపాల్, సన్నీ డియోల్, రవీనా టాండన్, తమన్నాలు హాజరయ్యారు.
ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ఖుషీ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 1న గ్రాండ్ లెవల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనితో పాటుగా వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అవుతుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో సామ్ కాప్‌గా కనిపించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

