మరో సెలబ్రెటీ కపుల్ బ్రేకప్.. ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్

Dhanush and aishwarya Divorce | సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత మరో సెలబ్రెటీ కపుల్ షాకిచ్చింది. తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ధనుష్ తెలియజేశాడు. రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో ధనుష్‌కు 2004లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలోనే వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై ఎవరూ స్పందించలేదు. కాగా.. తాజాగా ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక లేఖ పోస్టు చేశాడు.
🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n
— Dhanush (@dhanushkraja) January 17, 2022
మా ఈ 18 ఏండ్ల దాంపత్య జీవితంలో స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి జీవించం. ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మా ఈ జర్నీలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం.. ఒకరినొకరం అర్థం చేసుకుని సర్దుకుని జీవించాం. కానీ ఇప్పుడు మేం విడిపోవాల్సిన సమయం వచ్చింది. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. మా నిర్ణయాన్ని గౌరవించి మాకు ప్రైవసీ ఇవ్వండి. ఓం నమః శివాయ ! ప్రేమతో మీ ఢి అని ధనుష్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
బాలీవుడ్లో మూడు సినిమాలకు సైన్ చేసిన సమంత.. ఏ నిర్మాణ సంస్థ అంటే..?
మహేశ్ బాబు చెల్లిగా సాయి పల్లవి.. కాంబినేషన్ అదుర్స్ కదూ..
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
Sai Pallavi | హిందీ సినిమాకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్..డైరెక్టర్లు రెడీనా..?
ప్రయోగాల జోలికి వెళ్లకుండా మహేశ్ బాబు సేఫ్ జోన్లో ఉండటానికి అసలు కారణం అదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | జైలులోనే ముస్కాన్ పది నెలల కూతురు.. దత్తత కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన ఇన్ఫ్లుయెన్సర్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

