త్రీ ఇడియట్స్ జీవితాల్లో పదేండ్ల తర్వాత?
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘త్రీ ఇడియట్స్' విడుదలై 17ఏండ్లు అయింది. అయినా నేటికీ ఇది మరపురాని చిత్రమే. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్‌ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ నటించిన ఈ చిత్రానికి ప్రత్యేకంగా అభిమానులున్నారు.
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘త్రీ ఇడియట్స్’ విడుదలై 17ఏండ్లు అయింది. అయినా నేటికీ ఇది మరపురాని చిత్రమే. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్‌ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ నటించిన ఈ చిత్రానికి ప్రత్యేకంగా అభిమానులున్నారు. 2009లో విడుదలై అప్పటివరకూ ఉన్న బాక్సాఫీస్ రికార్డుల్నింటినీ తిరగరాసిన చిత్రమిది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఓ సందర్భంలో చెప్పారు. తాజాగా ఈ సీక్వెల్ గురించి చిత్ర కథానాయకుడు అమీర్‌ఖాన్ స్పందించారు.
‘రాజు (రాజ్‌కుమార్ హిరానీ) ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్గా కథ విన్నాను. అద్భుతంగా అనిపించింది. విభిన్నమైన పాయింట్‌తో ఈ సినిమా రానున్నది. ‘త్రీ ఇడియట్స్’ ముగింపు నుంచి పదేండ్ల తర్వాత మా పాత్రల జీవితాల్లో ఏం జరిగిందనే అంశం చుట్టూ ఈ కథ సాగుతుంది. ‘త్రీ ఇడియట్స్’లో ఉన్న కామెడీ ఈ సీక్వెల్లో కూడా ఉంటుంది. అయితే.. స్క్రీన్‌ప్లే విషయంలో కొంత పని మిగిలివుంది’ అని తెలిపారు అమీర్‌ఖాన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

