‘ఆలంబన’ను థియేటర్లోనే చూడాలి
సీనియర్ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆలంబన’. పార్వతి నాయర్ కథానాయిక. పారి కె.విజయ్ దర్శకుడు. కోటపాడి జె.రాజేశ్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటైర్టెన్మెంట్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
సీనియర్ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆలంబన’. పార్వతి నాయర్ కథానాయిక. పారి కె.విజయ్ దర్శకుడు. కోటపాడి జె.రాజేశ్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటైర్టెన్మెంట్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ నెల 15న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘ఇది థియేటర్ సినిమా. థియేటర్లో చూస్తేనే ఆ విజువల్ బ్యూటీ తెలుస్తుంది.
యువతరానికి కావాల్సిన అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉంటాయి.’ అని వైభవ్ చెప్పారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని, కథే ఈచిత్రానికి ప్రధాన బలమని, యూనివర్సల్ కాన్సెప్ట్ తీసుకుని ఈ సినిమా చేశానని దర్శకుడు చెప్పారు. ఫాంటసీ సినిమాలంటే చాలా ఇష్టమని, ఈ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని పార్వతీ నాయర్ అన్నారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

