Aadi SaiKumar | ‘క్రేజీ ఫెల్లో’గా ఆది సాయికుమార్.. ఆకట్టుకుంటున్న టైటిల్ గ్లింప్స్
హిట్లతో ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో ఆది సాయికుమార్. 'ప్రేమకావాలి' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు
Aadi SaiKumar | హిట్లతో ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో ఆది సాయికుమార్. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా సినిమాలను మాత్రం వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన ఐదు సినిమాలను లైన్లో పెట్టాడు. అవి సెట్స్ పైన ఉండగానే తాజాగా ఆది మరో సినిమాను ప్రకటించాడు.
ఆది సాయికుమార్ హీరోగా దిగంగన సూర్యవన్షీ, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘క్రేజీ ఫెల్లో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సిరికి ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టైటిల్ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించగా సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుంది.
We are very much Happy to share our movie name with you all – @SriSathyaSaiArt
⭐ing @AadiSaikumar @DiganganaS @mirnaaofficial
🎬@siriki_phani
🎹#RRDhruvan
🎥#SatishMutyala
✂️@GiduturiSatya
💰@KKRadhamohan
🎧@adityamusic
📰@UrsVamsiShekar pic.twitter.com/QVa5guZOaU— BA Raju's Team (@baraju_SuperHit) April 8, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

