‘అరుంధతి నక్షత్రం’ ప్రారంభం
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అరుంధతి నక్షత్రం’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఫేమ్ రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సాయికుమార్ క్లాప్‌నిచ్చారు.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అరుంధతి నక్షత్రం’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఫేమ్ రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సాయికుమార్ క్లాప్‌నిచ్చారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామా ఇదని, ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. మేఘశెట్టి, మధు దామరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఫహాద్ అబ్దుల్ మజీద్, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాతలు: సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూఛిబొట్ల, రచన-దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

