National Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. అవార్డులు అందుకున్న ప్రముఖులు

67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు.
తెలుగులో ‘జెర్సీ’, ‘మహర్షి’ చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు లభించాయి.‘మణికర్ణిక’ చిత్రానికి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. . సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు రజనీకాంత్ అందుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించింది.
నేషనల్ అవార్డ్స్ అందుకున్న విజేతలు వీరే.. !
*ఉత్తమ చిత్రం: మరక్కర్ (మలయాళం)
*ఉత్తమ నటుడు: మనోజ్ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్ (అసురన్)
*ఉత్తమ నటి : కంగనా రనౌత్ (మణికర్ణిక)
*ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్)
*ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ
* ఉత్తమ ఎడిటింగ్: నవీన్ నూలి (జెర్సీ)
*ఉత్తమ వినోదాత్మక చిత్రం: మహర్షి
*ఉత్తమ హిందీ చిత్రం: చిచ్చోరే
*ఉత్తమ తమిళ చిత్రం: అసురన్ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)
*ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)
*ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
*ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ (మలయాళం)
*ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్ (విశ్వాసం)
*ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య): ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)
*ఉత్తమ మేకప్: రంజిత్ (హెలెన్)
*ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ…’)
*ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
*ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం (మహర్షి)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

