షారుక్, సంజయ్, హృతిక్ నాకు బ్రదర్స్..!
రాధే సినిమా రివ్యూ కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే)కు సల్మాన్ ఖాన్ కు కొంతకాలంగా వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.

రాధే సినిమా రివ్యూ కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే)కు సల్మాన్ ఖాన్ కు కొంతకాలంగా వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. కేఆర్కే పై సల్మాన్ పరువు నష్టం దావా వేయగా..తాను ఇక మీదట సల్మాన్ ఖాన్ సినిమాలు రివ్యూలు ఇవ్వనని కేఆర్కే చెప్పాడు. ఈ నేపథ్యంలో కేఆర్కే చేసిన ట్వీట్ ఒకటి వార్తల్లోకి ఎక్కింది. బాలీవుడ్ లో తనకున్నస్నేహితుల గురించి చెబుతూ..ఇండస్ట్రీకి తననెంతో ప్రేమిస్తుందని చెప్పాడు.
అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రితేశ్ దేశ్ ముఖ్, వివేక్ ఒబెరాయ్, సంజయ్ దత్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ పేర్లను ట్వీట్ లో ట్యాగ్ చేశాడు. కొన్ని రోజుల క్రితం కేఆర్క్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. అభిషేక్ చివరి సోలో హిట్ 2007లో వచ్చిన గురు సినిమా అని చెప్పాడు.
అయితే అభిషేక్ ఇది తన సోలో హిట్ కాదని మిథున్ చక్రవర్తి, ఆర్ మాధవన్, విద్యాబాలన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాంటి అద్భుతమైన నటులు ఉన్నారని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
చిరు వాయిస్ ఓవర్‌తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

