యమహా పండుగ ఆఫర్లు
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్.. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్లో నూతన కొనుగోలదారులను ఆకర్శించాలనే ఉద్దేశంతో బీమా ప్రయోజనాలతోపాటు అనుకూలమైన ఫైనాన్స్ స్కీమ్‌లు, హైబ్రిడ్ స్కూటర్లు, మోటర్‌సైకిళ్లపై తక్కువ ధరకే అందిస్తున్నది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్.. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్లో నూతన కొనుగోలదారులను ఆకర్శించాలనే ఉద్దేశంతో బీమా ప్రయోజనాలతోపాటు అనుకూలమైన ఫైనాన్స్ స్కీమ్‌లు, హైబ్రిడ్ స్కూటర్లు, మోటర్‌సైకిళ్లపై తక్కువ ధరకే అందిస్తున్నది. ఈ సందర్భంగా ఫ్యాసినో 125, రేజెడ్ఆర్ 125పై రూ.3,399 వరకు బీమా ప్రయోజనాలు కల్పిస్తున్న సంస్థ..ఎఫ్‌జెడ్ సిరీస్ బైకులపై రూ.రూ.5,999 వరకు, యమహా 155 సీసీ మోటర్‌సైకిల్‌పై రూ.5,555 వరకు, ఆర్15, ఎంటీ 15 మాడళ్లపై రూ.4,999 వరకు బీమా ప్రయోజనాలను కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్రత్యేక ఆఫర్లు తమిళనాడు, కేరళ మినహా మిగతా అన్ని రాష్ర్టాల్లో లభించనున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

