న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా కిర్లోస్కర్..దేశీయ మార్కెట్కు మరో ఎస్యూవీ ‘అర్బన్ క్రూజర్ హైరైడర్’ని పరిచయం చేసింది.
రెండు రకాల్లో లభించనున్న ఈ మోడల్ రూ.15.11 లక్షల ప్రారంభ ధరతో గరిష్ఠంగా రూ.18.99 లక్షలకు లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.