అమెజాన్‌లో పెరిగిన ద్విచక్ర వాహన సేల్స్
ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లు ఎగబడి బుకింగ్ చేసుకోవడంతో గడిచిన ఏడాదికాలంలో ద్విచక్ర వాహన అమ్మకాలు రెండింతలు పెరిగాయని తాజాగా వెల్లడించింది.
ముంబై, జూన్ 13: ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లు ఎగబడి బుకింగ్ చేసుకోవడంతో గడిచిన ఏడాదికాలంలో ద్విచక్ర వాహన అమ్మకాలు రెండింతలు పెరిగాయని తాజాగా వెల్లడించింది. ప్రీమియం, ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక డిమాండ్ నెలకొన్నదని పేర్కొన్నది. ప్రస్తుతం కంపెనీ ప్లాట్‌ఫాంలో 20కి పైగా ఎలక్ట్రిక్, ప్రీమియం, కమ్యూటర్ సెగ్మెంట్‌కు చెందిన వాహనాలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

