టీవీఎస్ ప్రాఫిట్ డౌన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: టీవీఎస్ మోటర్ లాభాలకు అమ్మకాల సెగ గట్టిగానే తాకింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 18.34 శాతం తగ్గి రూ.236.56 కోట్లకు పరిమితమైనట్టు వెల్లడించింది. అమ్మకాలు తగ్గడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. కానీ ఆదాయం మాత్రం రూ.6,094 కోట్ల నుంచి రూ.6,597.35 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇక రూ.288 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని గడించింది. ఈ త్రైమాసికంలో సంస్థ 8.35 లక్షల వాహనాలను విక్రయించింది. మరోవైపు కంపెనీ చైర్మన్‌గా రాల్ఫ్ డైటర్ స్పెథ్ను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. వేణు శ్రీనివాస్ ఎండీగా, గౌరవ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

