Home
Business
The Gst Council Is Set To Meet Again The Meeting Will Be Held In New Delhi On September 12 Under The Chairmanship Of Nirmala Sitharaman
సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ భేటీ
జీఎస్టీ కౌన్సిల్ మళ్లీ సమావేశం కాబోతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో భేటీ కాబోతున్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: జీఎస్టీ కౌన్సిల్ మళ్లీ సమావేశం కాబోతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో భేటీ కాబోతున్నది. 58వ సారి జరుగుతున్న ఈ సమావేశానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనుండగా, రాష్ర్టాల ఆర్థిక మంత్రులు హాజరుకాబోతున్నారు.
సెప్టెంబర్ 3-4, 2025న సమావేశమైన కౌన్సిల్ మళ్లీ ఇంచుమించు ఏడాది తర్వాత భేటీ కాబోతుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

