ఫార్మసీ ఆఫ్ ఇండియాగా తెలంగాణ: సుచిత్రా ఎల్లా
ఫార్మసీ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారిందని భారత్ బయోటెక్ కో-ఫౌండర్ సుచిత్రా ఎల్ల తెలిపారు.
ఫార్మసీ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారిందని భారత్ బయోటెక్ కో-ఫౌండర్ సుచిత్రా ఎల్ల తెలిపారు. భారత్ నుంచి 100 దేశాలకు పైగా వ్యాక్సిన్లు ఎగుమతి అవుతున్నాయని, ప్రధానంగా ఐటీ, ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌లోనే సగం వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయన్నారు.
ప్రధానంగా జినోమ్ వ్యాలీ నుంచి కరోనా టీకా కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ తీసుకొచ్చిందని, తద్వారా ఈ కరోనా భారి నుంచి బయటపడగలిగారని చెప్పారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నదని, కొత్త రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

