TCS CEO | టీసీఎస్ సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథ్ రాజీనామా.. ఆయన స్థానంలో కే కృతివాసన్ నియామకం
TCS CEO | దేశీయ ఐటీసేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథ్ రాజీనామా చేశారు. కంపెనీ ఆయన స్థానంలో కే కృతివాసన్‌ను ఇన్చార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
TCS CEO | దేశీయ ఐటీసేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథ్ రాజీనామా చేశారు. కంపెనీ ఆయన స్థానంలో కే కృతివాసన్‌ను ఇన్చార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు టాటా గ్రూప్‌నకు చెందిన కంపెనీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గోపీనాథన్ టీసీఎస్‌లో దాదాపు 22 ఏళ్లపాటు సేవలందించారు. కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా, సీఈవో ఆరేళ్లు సేవలందించారు. అయితే, వచ్చే సెప్టెంబర్ వరకు ఆయన కంపెనీలో సేవలు అందించనున్నారు. ఆయన స్థానంలో కృతివాసన్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయన పూర్తిస్థాయి సీఈవోగా నియాకమకం కానున్నారు. కే కృతివాసన్ ప్రస్తుతం కంపెనీలు బ్యాకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ వ్యాపార విభాగానికి అ ధ్యక్షుడు, గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు. 1989లో కంపెనీలో చేరిన ఆయన.. 34 ఏళ్లుగా కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, సేల్స్ తదితర విభాగాల్లో సేవలందించారు. అలాగే టీసీఎస్ ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేణ బోర్డు సభ్యుడిగానూ ఉన్నారు. ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. అలాగే ఐఐటీ కాన్పూర్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

