టాటా మోటర్స్ వాహనాలు ప్రియం
టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ సంస్థ కూడా తన వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను రూ.25 వేల వరకు సవరిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 21 : టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ సంస్థ కూడా తన వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను రూ.25 వేల వరకు సవరిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఉత్పత్తి వ్యయం అధికావడంతోపాటు ద్రవ్యోల్బణం ఒత్తిడి కారణంగా ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థ రూ.4.7 లక్షలు మొదలుకొని రూ.31 లక్షల్లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

